Ram Gopal Varma: ‘శివ’ సినిమా చూసి.. పెదవి విరిచిందెవరు
ABN, Publish Date - Oct 26 , 2025 | 12:32 PM
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమా ‘శివ నవంబర్ 14న అత్యాధునిక హంగులతో రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మతో స్పెషల్ చిట్ చాట్. ఆ ముచ్చట్లు మీకోసం..
36 సంవత్సరాల క్రితం రిలీజై సూపర్ హిట్ అయిన ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు..
అక్కినేనికి వర్మపై కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది..
మేకింగ్ టైమ్ లో వర్మపై జరిగిన ప్రచారం ఏమిటి..
కలియుగపాండవులు’కు వర్మకు సంబంధం ఏంటి..
‘శివ’ షూట్ లో వర్మకు డైరెక్షన్ తెలియదన్నది ఎవరు..
పంపిణీదారులు కూడా సినిమా చూసి పెదవి విరిచిన వైనం..
ఇలా 'శివ' సినిమా సమయంలో జరిగిన ఎన్నో విషయాలు ఆర్జీవీ మాటల్లో