Maalik Trailer: రాజ్‌కుమార్ రావ్ ‘మాలిక్’.. ట్రైలర్
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:26 PM
రాజ్‌కుమార్ రావ్ కీలక పాత్రలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘మాలిక్’ (Maalik). మానుషి చిల్లర్ కథానాయిక. పుల్కిత్ దర్శకుడు. హ్యుమా ఖురేషీ ఇందులో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. పక్కాగా యాక్షన్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది