Premante trailer: ప్రతి రోజు హనీమూన్ లా ఉంటే
ABN, Publish Date - Nov 17 , 2025 | 06:48 PM
ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమంటే' సుమ కనకాల ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి..