OG Movie: డియర్ ఓజి.. నిన్ను కలవాలని.. మాట్లాడాలని.. నిన్ను చంపాలని..
ABN, Publish Date - Sep 02 , 2025 | 04:10 PM
పవన్ కల్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంకా మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హస్మీ, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రఽధారులు. ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ లుక్, ఫైర్ స్ట్రామ్ గ్లింప్స్, ‘సువ్వి సువ్వి’ సాంగ్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మంగళవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి మరో గ్లింప్స్ విడుదల చేశారు. దీనిపై మీరూ ఓ లుక్ వేయండి.