Operation Safed Sagar: ఆసక్తికరంగా ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ గ్లింప్స్‌

ABN, Publish Date - Nov 02 , 2025 | 04:02 PM

సిద్ధార్థ్‌ (Siddharth), జిమ్మీ షేర్గిల్‌, అభయ్‌ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’. కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత సైన్యానికి మద్దతుగా భారత వాయుసేన ఈ పేరుతో ఆపరేషన్‌ చేపట్టింది. ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు ఓని సేన్‌ ఈ సిరీస్ రూపొందించారు. త్వరలోనే ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌ గ్లింప్స్‌ ఆదివారం విడుదల చేశారు.

Updated at - Nov 02 , 2025 | 04:03 PM