War 2: ఊపిరి ఊయలలాగా.. అంటూ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది 

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:39 PM

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), ఎన్టీఆర్‌ (NTR) కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్‌ 2’ (WAR 2). అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక.  ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ప్రేక్షకుల సర్‌ప్రైజ్‌ఇచ్చారు. 'నీ గుండె గుమ్మలోకి..' అంటూ  హృతిక్‌, కియారాలపై  సాగే  రొమాంటిక్‌ సాంగ్‌ ను  విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. శశ్వాంత్‌ సింగ్‌, నిఖితా పాడారు. ఈ పాటపై మీరు ఓ లుక్ వేయండి.