Suhas: ‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్‌లో టాలీవుడ్ దర్శకులు
ABN, Publish Date - Jul 05 , 2025 | 02:53 PM
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’ (O Bhama Ayyo Rama). తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనిలో దర్శకుడు హరీశ్ శంకర్, మారుతి కనిపించి అందరిలో ఆసక్తి పెంచారు. జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు భావోద్వేగాలను పంచింది.
Updated Date - Jul 05 , 2025 | 02:54 PM