సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shiva Re-Release: శివనాగేశ్వరరావు చెప్పిన తెర వెనుక విశేషాలు

ABN, Publish Date - Oct 28 , 2025 | 02:24 PM

రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన సినిమా 'శివ'. నవంబర్ 14న ఈ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. సరికొత్త హంగులతో అప్ డేట్ టెక్నాలజీతో 'శివ' జనం ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు కో-డైరెక్టర్ గా వర్క్ చేసిన శివ నాగేశ్వరరావు ఏబీయన్ కు చెప్పిన ప్రత్యేక విశేషాలు ఇవి.

Updated Date - Oct 28 , 2025 | 02:27 PM