సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thammudu Trailer: ఆసక్తికరంగా తమ్ముడు రిలీజ్‌ ట్రైలర్‌..

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:06 PM

నితిన్‌ (Nithiin) హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ వేణు రూపొందించిన సినిమా ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్‌ ట్రైలర్‌ (Thammudu Trailer)ను విడుదల చేశారు. అక్కతో ‘తమ్ముడు’ అని పిలిపించుకోవడం కోసం ఎంత సాహసమైన చేసే పాత్రలో నితిన్‌ కనిపించి ఆకట్టుుకున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 12:18 PM