సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NC 24: నాగ చైతన్య 24.. మేకింగ్ BTS వీడియో వైరల్  

ABN, Publish Date - Nov 20 , 2025 | 05:36 PM

నాగచైతన్య , మీనాక్షి చౌదరి జంటగా...  కార్తీక్  వర్మ దండు కాంబోలో తెరకెక్కుతున్న మిస్టీరియస్ థ్రిల్లర్ 'ఎన్ సీ 24'  తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ చిత్రం నుంచి గురువారం బయటికి వచ్చిన మేకింగ్  బీటీయస్ వీడియో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లింప్స్, పోస్టర్లు అంచనాలు పెంచగా ఈ బీటీయస్ వీడియో హైప్ ను డబుల్ చేసింది. సినిమా కోసం కష్టపడుతున్న తీరును  చూపించగా వైరల్ గా మారింది.  సెట్టింగ్స్ తో పాటు  పాటు సినిమా కోసం చైతన్య, చిత్ర బృందం పడుతున్న కష్టాన్ని వీడియోలో  చూపించారు.

Updated Date - Nov 20 , 2025 | 07:32 PM