SON OF SARDAAR 2: సన్ ఆఫ్ సర్దార్ 2 నుంచి.. నచ్‌దే వీడియో సాంగ్
ABN, Publish Date - Jul 14 , 2025 | 06:10 PM
Nachdi Song out from Ajay Devgn SON OF SARDAAR 2 అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ జంటగా బాలీవుడ్‌లో కొత్తగా రూపొందిన చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2
అజయ్ దేవగణ్ (Ajay Devgn), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా బాలీవుడ్‌లో కొత్తగా రూపొందిన చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2 Son of Sardaar -2). తెలుగులో వచ్చిన మర్యాదరామన్న సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ సినిమా జూలై 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసినట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగానచ్‌ద అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు.