సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirai Making: సూపర్‌ యోధగా తేజ.. చుక్కలు చూపిస్తున్నారుగా..  

ABN, Publish Date - Aug 23 , 2025 | 04:30 PM

'హను-మాన్‌’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు తేజ సజ్జా (Teja Sajja).. ప్రస్తుతం ‘మిరాయ్‌’ చిత్రంతో బిజీ గా ఉన్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్‌ హీరోయిన్‌. ఇందులో సూపర్‌ యోధగా కనిపించనున్నాడు తేజ సజ్జా . శనివారం అయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది.

Updated Date - Aug 23 , 2025 | 04:36 PM