Mastiii 4 : నవ్వులు పూయిస్తున్న మస్తీ 4 ట్రైలర్‌

ABN, Publish Date - Nov 04 , 2025 | 03:02 PM

బాలీవుడ్‌ నటులు రితేశ్‌ దేశ్‌ముఖ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తోన్న చిత్రం ‘మస్తీ 4’(Mastiii 4 trailer). . ఇప్పటికే మూడు భాగాలతో అలరించిన ఈ చిత్రం నాలుగో భాగం రానుంది. మిలాప్‌ మిలన్‌ జావేరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు