Mass Jathara trailer: వెడ్డింగ్ కాదు కదా.. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కానివ్వను
ABN, Publish Date - Oct 27 , 2025 | 08:14 PM
రవితేజ (Ravi Teja)- శ్రీలీల (Sree Leela) రెండోసారి కలిసి నటించిన చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). మనదే ఇదంతా అనేది ఉపశీర్షిక. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 31న (Mass Jathara) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ట్రైలర్ (Mass Jathara Trailer)ను విడుదల చేశారు. పవర్ ఫుల్ గా ఈ ట్రైలర్ మీరు చూసేయండి
Updated at - Oct 27 , 2025 | 08:24 PM