సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahavatar Narasimha: ‘మహావతార్‌ నరసింహ’ మరో సర్ప్రైజ్

ABN, Publish Date - Sep 13 , 2025 | 03:34 PM

‘మహావతార్‌ నరసింహ’ ఈ మధ్య కాలంలో భారీ విజయం సాధించిన సినిమా. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో చిన్న యానిమేటెడ్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ రూ.300కోట్లు వసూళ్లు రాబట్టింది. 50 రోజులైనా ఇంకా 200కు పైగా థియేటర్‌లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ తెలిపింది. 50 రోజులైన సందర్భంగా నిర్మాణ సంస్థ డిలీటెడ్‌ సీన్‌ వీడియోను పంచుకుంది.     

Updated Date - Sep 13 , 2025 | 04:01 PM