K Raghavendra Rao: 'బాహుబలి'లో దర్శకేంద్రుడికి వచ్చిన షేర్ ఎంత
ABN, Publish Date - May 03 , 2025 | 11:20 AM
చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో 'కెఆర్‌ఆర్' వందో సినిమా 'త్రివేణి సంగమం' ఎలా ప్లాన్ చేశారు.. కథ.. కథనం.. అంతా సెట్ అయ్యాక ఎందుకు వెనక్కి తగ్గారు... అశ్వినీదత్‌కు, కె.రాఘవేంద్రరావుకు మధ్య గొడవలెందుకు? 'బాహుబలి'లో దర్శకేంద్రుడికి వచ్చిన షేర్ ఎంత? 50 ఏళ్ల వేడుకను ఎందుకు వద్దనుకున్నారు? వీటన్నింటికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో కె.రాఘవేంద్రరావు ఏం చెప్పారు... పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి..