K Ramp Trailer: లవ్ చేస్తే.. లైఫ్ ఇస్తాడు..
ABN, Publish Date - Oct 11 , 2025 | 05:31 PM
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'K-ర్యాంప్'. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ విడుదల చేశారు. మీరు చూసేయండి
Updated Date - Oct 11 , 2025 | 05:32 PM