Kiran Abbavaram: బిల్డప్స్ ఎక్కువయ్యాయి అంటున్నారు.. ఏం చేద్దాం..
ABN, Publish Date - Sep 19 , 2025 | 04:27 PM
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా 'K-ర్యాంప్' దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మేకర్స్ శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా వచ్చిన టీజర్ డబల్ మీనింగ్ డైలాగులతో, అసభ్యకర పదజాలాలతో ఉంది. దీనిపై మీరు ఒక లుక్ వేయండి