Revolver Rita: కీర్తి సురేశ్.. ‘రివాల్వర్ రీటా’ ట్రైలర్
ABN, Publish Date - Nov 13 , 2025 | 09:43 PM
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రివాల్వర్ రీటా’. కోలీవుడ్ దర్శకుడు జెకె. చంద్రు దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. దాదాపు రెండేండ్లుగా నిర్మాణం జరుపుకున్న ఈచిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయింది. నవంబర్ 28న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ గురువారం రాత్రి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.