సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kantara surprise glimpse: గ్లింప్స్‌ తో సర్‌ప్రైజ్‌ చేసిన రిషబ్ శెట్టి

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:06 AM

కన్నడ నటుడు రిషభ్‌ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాంతార చాప్టర్‌ 1. చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. సోమవారం చిత్రబృందం అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘కాంతార జర్నీ’ అంటూ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గ్లింప్స్‌ లో తెలిపింది.

Updated Date - Jul 21 , 2025 | 11:06 AM