సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kaantha Trailer: కాంత ట్రైలర్ డేట్ ఫిక్స్ 

ABN, Publish Date - Nov 04 , 2025 | 04:29 PM

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం  ‘కాంత’ (Kaantha). సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తునాన్రు.  ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌లతో రానా, దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   నవంబరు 14న (Kaantha Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ  వీడియో విడుదల చేసింది. ఈ నెల 6న ట్రైలర్‌ను  విడుదల చేయనున్నట్లు అందులో తెలిపారు. 

Updated Date - Nov 04 , 2025 | 04:29 PM