సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chitchat with Genelia and Sreeleela: సీనియర్, జూనియర్ భామల ముచ్చట్లు

ABN, Publish Date - Jul 17 , 2025 | 03:56 PM

జూలై 18న రాబోతున్న 'జూనియర్' మూవీ గురించి ప్రధాన పాత్రధారిణి జెనీలియా, హీరోయిన్ శ్రీలీల చెప్పిన విశేషాలు.

Special Chit Chat with Genelia, Sreeleela

కన్నడ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంది 'జూనియర్' (Junior) సినిమా. ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) తనయుడు కిరీటి (Kiriti) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా జూలై 18న రాబోతోంది. దీనిని కొర్రపాటి సాయి సమర్ఫణలో రజనీ నిర్మించారు. మూవీ విడుదల సందర్భంగా అందులో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి జెనీలియా (Genelia), శ్రీలీల (Sreeleela) చెప్పిన విశేషాలు ఇవి.

జెనీలియా రీ-ఎంట్రీకి ఎందుకింత సమయం పట్టింది?

జూనియర్ లో నటించడానికి కారణం ఏమిటీ?

కొత్త కుర్రాడు కిరీటికి శ్రీలీల ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?

'సితారే జమీన్ పర్' గురించి జెనీలియా ఏం చెప్పింది?

బాలీవుడ్, కోలీవుడ్ ఎంట్రీ పై శ్రీలీల మనోగతం!

ఏబీయన్ చిత్రజ్యోతితో పంచుకున్న ముచ్చట్లు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు.

Updated Date - Jul 17 , 2025 | 03:56 PM