సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

World Photography Day: వైల్డ్ అండ్ బర్డ్ ఫోటోగ్రాఫర్స్ తో స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Aug 19 , 2025 | 04:58 PM

వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మనీషా ప్రసాద్, కె.వి. రాము తో స్పెషల్ చిట్ చాట్

World Photography Day

మనీషా ప్రసాద్ (Manisha Prasad)! అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాతో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి, దాదాపు వంద సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy), కె. అచ్చిరెడ్డి (K. Achireddy) మనీషా సంస్థకు పర్మెనెంట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఇప్పుడు బర్డ్ అండ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారారు. ఇవాళ ఆయన పేరు కేవలం తెలుగు సినిమా రంగంలోనే కాదు... వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ లోనూ చిరపరిచితం.

కె.వి. రాము! హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఫోటోగ్రాఫర్ గా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. దేశ వ్యాప్తంగా బర్డ్, వైల్డ్ ఫోటోగ్రఫీతో పాటు లాండ్ స్కేప్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వీరిద్దరితో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన ప్రత్యేక ముఖాముఖి చూడటం కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Aug 19 , 2025 | 05:47 PM