Hushaaru: హుషారు.. రీ రిలీజ్ ట్రైలర్
ABN, Publish Date - Jul 01 , 2025 | 10:53 PM
తేజస్ కంచెర్ల, తేజ్ కురపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్ వంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హుషారు.
తేజస్ కంచెర్ల, తేజ్ కురపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్ వంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హుషారు. 2018లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సంగీత దర్శకుడు రధన్ అందించిన పాటలు అప్పట్లో యువత ఫేవరెట్‌గా మారాయి.
ఇప్పుడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోతాజాగా ఈ చిత్రం ట్రైలర్ చేశారు. మరి ఇప్పుడు ఈ చిత్రం ఇప్పటివరకు తిరిగి విడుదలైన సినిమాల్లాగా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రాబడుతుందా అనేది చూడాలి.