Hridayapoorvam Trailer: మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’ ట్రైలర్
ABN, Publish Date - Aug 26 , 2025 | 06:00 PM
మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హృదయపూర్వం’. మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్ (Hridayapoorvam Trailer)ను రిలీజ్ చేసింది.
Updated Date - Aug 26 , 2025 | 06:03 PM