సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Eesha Trailer: ఇప్పటివరకూ చూడని, ఊహించని చీకటి ప్రపంచం

ABN, Publish Date - Dec 08 , 2025 | 12:54 PM

త్రిగుణ్‌, హెబ్బాపటేల్‌  జంటగా నటిస్తున్న హారర్‌ థిల్లర్‌ ‘ఈషా’. శ్రీనివాస్‌ మన్నె దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  ట్రైలర్‌ను విడుదల చేశారు (Eesha Trailer). ‘మీరు ఇప్పటివరకూ చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది’ అంటూ సాగే డైలాగులు భయపెట్టేలా ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మీరు ఒక లుక్ వేయండి 

Updated Date - Dec 08 , 2025 | 01:03 PM