Kaantha Trailer: మట్టిని కాదు.. పర్వతాన్ని..
ABN, Publish Date - Nov 06 , 2025 | 01:59 PM
‘ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని..’ అంటున్నారు . సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో అయన నటిస్తున్న చిత్రం ‘కాంత’ (Kaantha). భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)న కథానాయిక. సముద్రఖని (Samuthirakani) కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్‌లతో రానా, దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో దుల్కర్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తిగా ఉన్న ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి.