Nuvve Kaavali: విజయ్ భాస్కర్ 'నువ్వే కావాలి'కి ముందు... ఆ తర్వాత....

ABN, Publish Date - Oct 14 , 2025 | 06:14 PM

ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన మూడో చిత్రం 'నువ్వే కావాలి'. తెలుగు సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయ్యింది. ఆ సందర్భంగా విజయ్ భాస్కర్ ఏబీయన్ చిత్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ

'నువ్వే కావాలి'కి దేవుడి సహకారం కూడా ఉందా?

'నీరమ్' సోల్ మాత్రమే తీసుకోవడానికి కారణం?

ఆరు నిమిషాల సాంగ్ ను కట్ చేయలేకపోయారా?

బాలీవుడ్ ను ఎందుకు విజయ్ భాస్కర్ నిర్లక్ష్యం చేశారు?

సినిమా డైనమిక్స్ విజయ్ భాస్కర్ కు అర్థం కావా?

భగవద్ఘీతను విజయ్ భాస్కర్ ఫాలో అవుతారా?

ఎన్. రామలింగేశ్వరరావు ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలెక్కలేదు?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇంటర్వ్యూ లో చూడొచ్చు!

Updated at - Oct 14 , 2025 | 07:47 PM