సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: గద్దర్ అవార్డ్స్ విధివిధానాలపై అల్లాణి శ్రీధర్ మనోభావాలు

ABN, Publish Date - Jun 25 , 2025 | 09:47 PM

దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ గురించి కొమరం భీమ్ దర్శకుడు అల్లాణి శ్రీధర్ చెబుతున్నదేమిటీ... గద్దర్ అవార్డుల గురించి ఆయన ఏం చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాల తన కెరీర్ గురించి అల్లాణి శ్రీధర్ ఏమన్నారు...

ప్రముఖ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ (Allani Sridhar) గద్దర్ ఫిల్మ్ అవార్డుల విధి విధానాల కమిటీ సభ్యులుగా ఉన్నారు. అలానే గతంలోనూ నంది అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. సామాజిక అంశాలు ప్రధానంగానే కాకుండా భక్తిరస ప్రధాన చిత్రాలను సైతం ఆయన రూపొందించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డుల గురించి ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు ఇవి:

అవార్డు వచ్చిన వారు తీసుకోకపోవడం నేరమా?

సినిమా విజయాన్ని ఎలా చూడవచ్చు?

అల్లాణి శ్రీధర్ ఫస్ట్ మూవీ రిలీజ్ లేటెందుకైంది!?

Updated Date - Jun 25 , 2025 | 09:47 PM