సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bison Making: 'బైసన్' కోసం ధృవ్ ఎంతగా కష్టపడ్డాడో చూడండి 

ABN, Publish Date - Oct 26 , 2025 | 03:15 PM

ధ్రువ్‌ (Dhruv) హీరోగా మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన స్పోర్ట్స్‌ డ్రామా  ‘బైసన్‌’.అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయిక.  తమిళం, తెలుగులో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆదివారం మేకర్స్  మేకింగ్‌ వీడియో (Bison Making Video)ను రిలీజ్‌ చేశారు.  కబడ్డీ ప్లేయర్ గా మెప్పించదునైకి  ధ్రువ్‌ ఎంతగా శ్రమించాడన్నది ఈ వీడియోలో చూపించారు. 

Updated Date - Oct 26 , 2025 | 03:15 PM