Sekhar Kammula Interview: పాన్ ఇండియా అంత ఈజీ కాదు..
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:24 PM
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు అవుతోంది. చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి ఆయన ఇప్పటికి 10 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఫస్ట్ టైమ్ ుకుబేర’ సినిమాలో పాన్ ఇండియా ట్రెండ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం గురించి, 25 ఏళ్లు.. పది సినిమాల జర్నీ గురించి ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..
Updated Date - Jun 21 , 2025 | 12:24 PM