సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Director Vassishta: పార్ట్‌-2 మోజుతో పార్ట్‌ -1కి అన్యాయం చేస్తున్నారు

ABN, Publish Date - Sep 02 , 2025 | 06:28 PM

‘బింబిసారా’ చిత్రంతో భారీ హిట్‌ కొట్టి దర్శకుడిగా నిరూపించుకున్నారు వశిష్ఠ మల్లిడి. ఆ ఒక్క సినిమా అనుభవంతో ఏకంగా మెగాస్టార్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వంభర’ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తొలి సక్సెస్‌ నుంచి మెగస్టార్‌ను డైరెక్ట్‌ చేయడం వరకూ ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ వీక్షించేయండి...

Updated Date - Sep 02 , 2025 | 06:29 PM