సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Andhra King Taluka: సినిమా సెట్ లోకి వెళ్ళి పాట పాడేసి ఫ్యాన్...

ABN, Publish Date - Oct 31 , 2025 | 06:47 PM

శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఉపేంద్ర స్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వివేక్, మార్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమానుండి తాజాగా 'చిన్ని గుండెలో...' అనే పాట విడుదలైంది. కృష్ణకాంత్ రాసిన ఈ యుగళ గీతాన్ని మార్విన్ సోలోమన్, సత్య యామని పాడారు. ప్రియురాలి కోరిక మేరకు సినిమా సెట్ లోకి వెళ్ళిపోయి కథానాయకుడు పాడుకునే పాటగా దీనిని దర్శకుడు మహేశ్ బాబు చిత్రీకరించాడు. 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ నవంబర్ 28న జనంముందుకు రాబోతోంది.

Updated Date - Oct 31 , 2025 | 06:48 PM