Jr Ntr: తారక్ వదిలిన సెలబ్రేషన్ ఆఫ్ ఛాంపియన్’
ABN, Publish Date - Dec 24 , 2025 | 12:50 PM
శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా రూపొందిన చిత్రం ‘ఛాంపియన్’. (Champion). అనస్వర రాజన్ హీరోయిన్. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సెలబ్రేషన్ ఆఫ్ ఛాంపియన్’ అంటూ రిలీజ్ టీజర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ఇన్ని ఊర్లు ఉండగా.. ఈ ఊర్లోనే పడలా’ అని రోషన్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.