సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karmanye Vadhikaraste Trailer: బ్ర‌హ్మాజీ.. క్రైమ్‌ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ ‘క‌ర్మ‌ణ్యేవాధికార‌స్తే’ ట్రైల‌ర్‌

ABN, Publish Date - May 08 , 2025 | 12:45 PM

బ్ర‌హ్మాజీ, మ‌హేంద్ర‌న్‌, శ‌త్రు, అమ‌ర్ దీప్‌, శివాజీ రాజా, ఫృథ్వీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'క‌ర్మ‌ణ్యేవాధికార‌స్తే'. మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాకు అమ‌ర్ దీప్ చ‌ల్ల‌ప‌ల్లి స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బ్ర‌హ్మాజీ (Brahmaji), మ‌హేంద్ర‌న్‌, శ‌త్రు, అమ‌ర్ దీప్‌, శివాజీ రాజా, ఫృథ్వీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' (Karmanye Vadhikaraste). మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాకు అమ‌ర్ దీప్ చ‌ల్ల‌ప‌ల్లి (Amardeep Challapalli) స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవల విడుద‌ల చేసిన ఈ చిత్రం ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది.

Updated Date - May 08 , 2025 | 04:09 PM