Dil Raju: దిల్ రాజుతో బోల్డ్ ఇంటర్వ్యూ..
ABN, Publish Date - Jun 27 , 2025 | 10:00 PM
ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు రెండు తెలుగు రాష్ట్రాల సీ.ఎం.లతో సన్నిహిత అనుబంధం ఉంది. ఇటీవలే తెలంగాణలో సీ.ఎం. రేవంత్ రెడ్డి కోరిక మేరకు 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్'ను ఘనంగా నిర్వహించారు. ఏ విషయం గురించి అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే దిల్ రాజుతో 'ఏబీయన్ ఆంధ్రజ్యోతి' జరిపిన స్పెషల్ చిట్ చాట్ ఇది.
అవార్డు గ్రహీతల గైర్హాజర్ పై దిల్ రాజు నారాజ్ ఎందుకయ్యారు?
ప్రేక్షకులను తెలియకుండానే దూరం చేసుకుంటున్నామా?
ఓటీటీ సంస్థల డామినేషన్ వాస్తవమేనా?
పవన్ కళ్యాణ్ కు దిల్ రాజుకు మధ్య వ్యవహారం చెడిందా?
థియేటర్ల ఇష్యూలో దిల్ రాజుకున్న క్లారిటీ ఏమిటీ?
నాని రెండు సినిమాలూ నితిన్ ఖాతాలో ఎందుకు పడ్డాయి?
'గేమ్ ఛేంజర్' దిల్ రాజు కు నేర్పిన పాఠాలు ఏమిటీ?
స్టార్స్ తో తీసిన 10 సినిమాల్లో ఫ్లాప్స్ ఎన్ని?
దిల్ రాజు చెప్పిన ఆసక్తికరమైన అంశాలు... ఈ క్రింది వీడియోలో....