BMW Teaser: వదినోళ్ల చెల్లి అంటే నా వైఫేగా.. ఆసక్తిగా టీజర్
ABN, Publish Date - Dec 19 , 2025 | 04:38 PM
రవితేజ (Ravi Teja) హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), డింపుల్ హయాతి (Dimple Hayathi) నాయికలు. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం టీజర్‌ని విడుదల చేశారు. ‘వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా’ అంటూ రవితేజ తనదైన శైలిలో కామెడీతో నవ్వులు పూయించారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated at - Dec 19 , 2025 | 04:40 PM