Dacoit Teaser: డాక్టర్ని కాదు దొంగని.. ఆసక్తికరంగా డెకాయిట్ టీజర్
ABN, Publish Date - Dec 18 , 2025 | 02:02 PM
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్నచిత్రం ‘డెకాయిట్’ (Dacoit). రొమాంటిక్ యాక్షన్ మూవీగా షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. 2026 ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్ తో సాగిన టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ పాత ప్లే అవుతుంది. 'నేను డాక్టర్ని కాదు దొంగని' అని అడివి శేష్ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉన్నాయి.