సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday TV Movies: గురువారం, Oct16.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Oct 15 , 2025 | 08:15 PM

గురువారం, అక్టోబర్ 16న టెలివిజన్ చానెల్స్ ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలను సంసిద్ధం చేశాయి.

TV Movies

గురువారం, అక్టోబర్ 16న టెలివిజన్ చానెల్స్ ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలను సంసిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్, రొమాన్స్‌, కామెడీ, డ్రామా ఇలా అన్ని రకాల సినిమాలు ప్రసారం కానున్నాయి. కొన్ని క్లాసిక్ హిట్స్‌తో పాటు, ఇటీవలి సక్సెస్‌ఫుల్ మూవీస్ కూడా జాబితాలో ఉన్నాయి.రోజంతా పని ఒత్తిడిలో ఉండి కాస్త‌ విరామం తీసుకుని కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చునే వారికి ఈ సినిమాలు పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి.


గురువారం టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – భ‌ద్రాద్రి రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లంటే నూరెళ్ల‌ పంట‌

రాత్రి 9 గంట‌ల‌కు – అమ్మాయి కోసం

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

ఉద‌యం 9 గంటల‌కు – వంశానికొక్క‌డు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆస్తి మూరెడు ఆశ బారెడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ల‌క్ష్మీ న‌ర‌సింహా

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – F3

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వ‌సంతం

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జాకా

మ‌ధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – అజాద్

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - ధ‌మాకా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు - కేరింత‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఓ భార్య‌క‌థ

ఉద‌యం 7 గంట‌ల‌కు – పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌ట్టింద‌ల్లా బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – దీవించండి

సాయంత్రం 4 గంట‌లకు – ల‌క్ష్యం

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారుబాబు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – భ‌లు మామ‌య్య‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – మంజీర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పంచ‌దార చిల‌క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుల్తాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – పొగ‌రు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సింహాచ‌లం

రాత్రి 7 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ట్రిప్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కందిరీగ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రాక్ష‌సి

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ‌కుని

ఉద‌యం 9 గంట‌ల‌కు – గోరింటాకు

మధ్యాహ్నం 12 గంట‌లకు – వ‌సంతం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ప‌ల్నాడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– ఎంత‌వాడుగానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ‍– చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది

ఉద‌యం 9 గంట‌ల‌కు – కెవ్వుకేక‌

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంట‌లకు – ల‌క్కీ భాస్క‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు – అంద‌రివాడు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌జా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – మ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఇద్ద‌రు మిత్రులు

ఉద‌యం 11 గంట‌లకు – అర్జున్‌

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – విక్రాంత్ రోనా

సాయంత్రం 5 గంట‌లకు – శ్వాస‌

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో క‌బ‌డ్డీ లైవ్

రాత్రి 11 గంట‌ల‌కు – ఇద్ద‌రు మిత్రులు

Updated Date - Oct 15 , 2025 | 08:36 PM