Sunday Tv Movies: ఆదివారం, Dec 21.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:03 PM
వీకెండ్ సందడిని మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఈ ఆదివారం టీవీ ఛానెల్స్ ప్రత్యేక సినిమాలతో సిద్ధమయ్యాయి.
వీకెండ్ సందడిని మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఈ ఆదివారం టీవీ ఛానెల్స్ ప్రత్యేక సినిమాలతో సిద్ధమయ్యాయి. ఉదయం నుంచే రాత్రి వరకూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, యాక్షన్ హిట్స్, రొమాంటిక్ మూవీస్ టీవీ స్క్రీన్‌పై అలరించనున్నాయి.
ఇంట్లోనే ఉండి థియేటర్ ఫీల్‌ను ఆస్వాదించేందుకు ఇది బెస్ట్ డే! 📺🍿ముఖ్యంగా సూ ఫ్రం సో, కుబేర, కిష్కిందపురి, హనుమాన్, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.
వీటితో పాటు మూడేండ్ల క్రితం ఫైనాన్స్ సంబంధిత సమస్యలతో థియేటర్లలో కూడా విడుదల కాకుండా నిలిచి పోయిన శివ కార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా ఇన్నాళ్లకు తెరపైకి రానుంది. ఫస్ట్ టై వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా జీ తెలగులో ప్రసారం కానుంది.
ఆదివారం, డిసెంబర్ 21.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – అంబుష్ (హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – రాథాగోపాలం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – భైరవ ద్వీపం
ఉదయం 9.30 గంటలకు – జెబ్రా (సత్యదేవ్)
రాత్రి 10.30 గంటలకు – జెబ్రా (సత్యదేవ్)
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – గోమాత వ్రతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – మాయలోడు
మధ్యాహ్నం 12 గంటలకు – మాతో పెట్టుకోకు
సాయంత్రం 6.30 గంంటలకు – అన్నపూన్ణ ఫొటో స్టూడియో
రాత్రి 10 గంటలకు – యమలీల
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఛాలెంజ్ రాముడు
ఉదయం 7 గంటలకు – రేపటి పౌరులు
ఉదయం 10 గంటలకు – ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు – డెవిల్
సాయంత్రం 4 గంటలకు – కలవారి సంసారం
రాత్రి 7 గంటలకు – మా ఆయన బంగారం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆనంతపురం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – గ్యాంగ్ లీడర్ (నాని)
ఉదయం 9 గంటలకు – స్టైల్
మధ్యాహ్నం 12 గంటలకు – ధృవ
మధ్యాహ్నం 3.30 గంటలకు – గాడ్ ఫాదర్
సాయంత్రం 6 గంటలకు– అలా వైకుంఠపురంలో
రాత్రి 9.30 గంటలకు – లవకుశ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - సఖియా
తెల్లవారుజాము 1.30 గంటలకు – థమ్
తెల్లవారుజాము 4.30 గంటలకు – వీరుడు
ఉదయం 7 గంటలకు – జుమ్మందినాదం
ఉదయం 10 గంటలకు – కృష్ణగాడి వీర ప్రేమగాధ
మధ్యాహ్నం 1 గంటకు – దొంగోడు
సాయంత్రం 4 గంటలకు – పైసా వసూల్
రాత్రి 7 గంటలకు – రెబెల్
రాత్రి 10 గంటలకు – స్వయంవరం (వేణు)

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – భోళా శంకర్
తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు – హనుమాన్
మధ్యాహ్నం 12 గంటలకు – ఘర్షణ
మధ్యాహ్నం 3 గంటలకు – ఆయలాన్
సాయంత్రం 6గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
రాత్రి 9గంటలకు – కిష్కిందపురి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
తెల్లవారుజాము 3 గంటలకు – మహాన్
ఉదయం 7 గంటలకు – స్ట్రా బెర్రీ
ఉదయం 9 గంటలకు – ఒక్కడొచ్చాడు
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – live DPW ILT20 Season 4
సాయంత్రం 6గంటలకు – live DPW ILT20 Season 4
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2 గంటలకు –
తెల్లవారుజాము 5 గంటలకు –
ఉదయం 9 గంటలకు – RRR
మధ్యాహ్నం 1 గంటకు – సూ ఫ్రం సో
సాయంత్రం 4 గంటలకు – కుబేర
రాత్రి 11.30 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – గురువాయూర్ అంబ్లనదియిల్
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి
మధ్యాహ్నం 12 గంటలకు – కాదలిక్క నేరమిల్లై
సాయంత్రం 3 గంటలకు – జనతా గ్యారేజ్
రాత్రి 6 గంటలకు – లవ్‌టుడే
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు – డా. సలీం
ఉదయం 8 గంటలకు – ఇంకొక్కడు
ఉదయం 11 గంటలకు – మాస్
మధ్యాహ్నం 2 గంటలకు - సుబ్రమణ్యం ఫర్ సేల్
సాయంత్రం 5 గంటలకు – గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు – సరదాగా కాసేపు
రాత్రి 11 గంటలకు – ఇంకొక్కడు