సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday TV Movies: శ‌నివారం, Dec 20.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Dec 19 , 2025 | 09:40 AM

శనివారం, డిసెంబర్‌ 20న టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు సినిమా ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Tv Movies

శనివారం, డిసెంబర్‌ 20న టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు సినిమా ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యాక్షన్‌, ఫ్యామిలీ, రొమాన్స్‌ ఇలా అన్ని జానర్ల చిత్రాలు ఈ రోజు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లోనే కూర్చుని థియేటర్‌ ఫీల్‌ పొందాలనుకునే వారికి ఇది బెస్ట్‌ డే. ముఖ్యంగా ఈ రోజు, అన‌స్వ‌ర రాజ‌న్‌, అసీఫ్ అలీ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం రేఖా చిత్రం తెలుగులో ఫ‌స్ట్ టైం వ‌ర‌ల్ట్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ప్ర‌సారం కానుంది.


శ‌నివారం, డిసెంబ‌ర్ 20.. టీవీ సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పెళ్లి పీట‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భైర‌వ ద్వీపం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 9 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఛాలెంజ్ రాముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఛ‌క్ర‌ధారి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మూడుముక్క‌లాట‌

సాయంత్రం 4 గంట‌లకు – మ‌గ మ‌హారాజు

రాత్రి 7 గంట‌ల‌కు – ఇద్ద‌రు అమ్మాయిలు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – టూ టూన్ రౌడీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – పెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌నం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - మా నాన్న చిరంజీవి

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – అవే క‌ళ్లు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – చిన్నా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమం

ఉద‌యం 10 గంట‌ల‌కు – కెమెరామెన్ గంగ‌తో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – రెడ్

సాయంత్రం 4 గంట‌ల‌కు – కింగ్

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌ద్రాచ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు – స‌ఖియా

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మ‌ణిక‌ర్ణిక‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌థానాయ‌కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య‌పురం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రెడీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లి సంద‌డి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

మధ్యాహ్నం 12 గంట‌లకు – రేఖా చిత్రం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

సాయంత్రం 6గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

రాత్రి 8 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – శుభం

రాత్రి 11.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – షాకిని ఢాకిని

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెమో

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్

రాత్రి 6 గంట‌ల‌కు – శుభం

రాత్రి 9.30 గంట‌ల‌కు – జులాయి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – వివేకం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 11 గంట‌లకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు - శివ తాండ‌వం

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ద్ద‌కొండ గ‌ణేశ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – స‌ర‌దాగా కాసేపు

రాత్రి 11 గంట‌ల‌కు – క‌బాలి

Updated Date - Dec 19 , 2025 | 09:42 AM