Tv Movies: బుధవారం.. టీవీ తెలుగు సినిమాలివే
ABN, Publish Date - Jul 01 , 2025 | 09:56 PM
జూలై 2, బుధవారం రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ఈ క్రింది సినిమాలు ప్రసారం కానున్నాయి.
జూలై 2, బుధవారం రోజు తెలుగు టీవీ ఛానళ్లు దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమాలలో సుమారు 60 తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి. మీ సమయం వృథా కాకుండా ఇక్కడి లిస్టులో మీకు కావల్సిన సినిమాను సెలక్ట్ చేసుకుని చూసేయండి.
బుధవారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు జగన్నాథ రథచక్రాలు
రాత్రి 9.30 గంటలకు శైలజా కృష్ణమూర్తి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు రణం
మధ్యాహ్నం 2.3ం గంటలకు మురారి
రాత్రి 10.30 గంటలకు అంతఃపురం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అన్వేషణ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు తకిట తకిట
తెల్లవారుజాము 4.30 గంటలకు మంజీరా
ఉదయం 7 గంటలకు అయోధ్య
ఉదయం 10 గంటలకు అహింస
మధ్యాహ్నం 1 గంటకు లోఫర్
సాయంత్రం 4 గంటలకు గుండె జల్లుమంది
రాత్రి 7 గంటలకు లయన్
రాత్రి 10 గంటలకు వనకన్య వండర్ వీరుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు దొంగ మొగుడు
ఉదయం 9 గంటలకు అల్లరి ప్రేమికుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జోకర్
రాత్రి 9 గంటలకు సాంబయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఖైదీ
ఉదయం 7 గంటలకు దొంగరాముడు అండ్ పార్టీ
ఉదయం 10 గంటలకు అత్తగారు కొత్త కోడలు
మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు గిల్లి కజ్జాలు
రాత్రి 7 గంటలకు కొడుకు కోడలు
రాత్రి 10 గంటలకు చట్టానికి కళ్లు లేవు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు కూలీ నం1
సాయంత్రం 4 గంటలకు జర్సీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 9 గంటలకు శివ గంగ
మధ్యాహ్నం 12 గంటలకు లౌక్యం
మధ్యాహ్నం 3 గంటలకు శతమానం భవతి
సాయంత్రం 6 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
రాత్రి 9 గంటలకు వాలిమై
రాత్రి 12 గంటలకు టిక్ టిక్ టిక్
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు రెమో
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5 గంటలకు 24
ఉదయం 9 గంటలకు ధమాకా
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు గౌరవం
ఉదయం 9 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
మధ్యాహ్నం 12 గంటలకు అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు లవ్‌స్టోరి
సాయంత్రం 6 గంటలకు వినయ విధేయ రామ
రాత్రి 9.30 గంటలకు పసలపూడి వీరబాబు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు నిన్నే పెళ్లాడుతా
ఉదయం 11 గంటలకు మౌర్య
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు ప్రేమ కథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు మన్యం పులి