Wednesday Tv Movies: బుధవారం, జూలై 30.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN, Publish Date - Jul 29 , 2025 | 09:16 PM
బుధవారం, జూలై 30న తెలుగు శాటిలైట్ టీవీ ఛానళ్లపై సినీ ప్రియులకు మంచి గ్యారంటీ వినోదం అందనుంది.
బుధవారం, జూలై 30న తెలుగు శాటిలైట్ టీవీ ఛానళ్లపై సినీ ప్రియులకు మంచి వినోదం గ్యారంటీ. వివిధ ఛానళ్లలో డిఫరెంట్ జానర్లకు చెందిన హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధమవుతున్నాయి. కుటుంబ చిత్రాల నుంచి యాక్షన్, థ్రిల్లర్, కామెడీ వరకూ అన్ని రకాల చిత్రాలూ ఉన్నాయి. ఈ రోజున టీవీలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి లిస్ట్ మీకోసం...
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు బంగారు పంజరం
రాత్రి 9.30 గంటలకు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు దొంగోడు
మధ్యాహ్నం 2.30 గంటలకు సాంబ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు మైఖెల్ మదన కామరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు నేరము శిక్ష
తెల్లవారుజాము 4.30 గంటలకు నీకు నాకు
ఉదయం 7 గంటలకు బాగున్నారా
ఉదయం 10 గంటలకు బానుమతి గారి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు లాఠీ
సాయంత్రం 4 గంటలకు రన్ రాజా రన్
రాత్రి 7 గంటలకు గ్యాంగ్‌లీడర్ (చిరంజీవి)
రాత్రి 10 గంటలకు హీరో
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు ఆయనకిద్దరు
ఉదయం 9 గంటలకు సూర్యవంశం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అభినందన
రాత్రి 9 గంటలకు #బ్రో
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్
ఉదయం 7 గంటలకు కిరాయి రౌడీలు
ఉదయం 10 గంటలకు ఇదెక్కడి న్యాయం
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు నిన్ను చూడాలని
రాత్రి 7 గంటలకు అగ్గి రాముడు
రాత్రి 10 గంటలకు సాంబయ్య
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు మారుతి నగర్ సుబ్రమణ్యం
తెల్లవారుజాము 3 గంటలకు చిరుత
ఉదయం 9 గంటలకు సంతోషం
సాయంత్రం 4 గంటలకు స్పీడున్నోడు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కలిసుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు గాలివాన
ఉదయం 7 గంటలకు బ్రహ్మోత్సవం
ఉదయం 9 గంటలకు కంత్రి
మధ్యాహ్నం 12 గంటలకు బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు F3
రాత్రి 9 గంటలకు యమపాశం
రాత్రి 10.30 గంటలకు 16
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు ఐ
తెల్లవారుజాము 2 గంటలకు డిటెక్టివ్
ఉదయం 5గంటలకు మన్యంపులి
ఉదయం 9 గంటలకు ఎవడు
సాయంత్రం 4 గంటలకు సుబ్రమణ్యం పర్ సేల్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
తెల్లవారుజాము 3 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
ఉదయం 7 గంటలకు పార్కింగ్
ఉదయం 9 గంటలకు సర్ఫాట్ట
మధ్యాహ్నం 12 గంటలకు పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు జాంబీరెడ్డి
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9 గంటలకు మత్తువదలరా2
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు మనసు మాట వినదు
తెల్లవారుజాము 2.30 గంటలకు వైజయంతి
ఉదయం 6 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు శ్రీశైలం
ఉదయం 11 గంటలకు బ్లఫ్ మాస్టర్
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు కృష్ణార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు డా. సలీం
రాత్రి 11 గంటలకు శ్రీశైలం