సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: బుధ‌వారం, Oct 1.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Sep 30 , 2025 | 09:56 PM

బుధవారం టెలివిజన్ చానెల్స్‌లో ప్రసారం కానున్న టీవీ సినిమాలు ప్రేక్షకులకు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి.

Tv Movies

బుధవారం, ఆక్టోబ‌ర్‌1న‌ టెలివిజన్ చానెల్స్‌ల‌లో చిన్న తెర ప్రేక్షకుల కోసం పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి యాక్షన్‌, ల‌వ్‌స్టోరీస్‌, కామెడీ వరకూ వ‌రైటీగా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇంట్లో కూర్చునే వారికి వినోద భరితమైన మూవీ ఫీస్ట్ ఖాయం.


బుధ‌వారం.. తెలుగు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మ దుర్గ‌మ్మ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – మ్యాడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌ర‌ళీ కృష్ణుడు

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంటల‌కు – శుభాకాంక్ష‌లు

ఉద‌యం 9 గంటల‌కు – కొద‌మ సింహం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కుంతీ పుత్రుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మెరు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వెంకీ

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – కుటుంబ‌స్థుడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు అ ఒక్క‌టి అడ‌క్కు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - ట‌చ్ చేసి చూడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు - రాజ‌న్న‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – మాస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు - బాహుబ‌లి2

రాత్రి 11 గంట‌ల‌కు - బాహుబ‌లి2

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అమ్మా దుర్గ‌మ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌ప‌ది

ఉద‌యం 10 గంట‌ల‌కు – శివుడు శివుడు

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీకృష్ణార్జున విజ‌యం

సాయంత్రం 4 గంట‌లకు – అమ్మో ఒక‌టో తారీఖు

రాత్రి 7 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

రాత్రి 10 గంట‌కు - ఒక‌ రాజు ఒక రాణి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - శివ‌లింగ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు - శివాజీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – రారాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – పండ‌గ‌చేస్కో

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

సాయంత్రం 6 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – రామ్మా చిల‌క‌మ్మా

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – దొంగ‌ల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం

మధ్యాహ్నం 1 గంటకు – లోఫ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఫిట్టింగ్ మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

రాత్రి 10 గంట‌ల‌కు – స్వామి రా రా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 1.33 గంట‌ల‌కు – విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌ళా తంద‌నాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – విశ్వాసం

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నువ్వంటే నాకిష్టం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – 100

ఉద‌యం 11 గంట‌లకు – బ‌ద్రీనాథ్‌

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – జార్జిరెడ్డి

సాయంత్రం 5 గంట‌లకు – వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌ల‌కు – ఖాకీస‌త్తా

రాత్రి 11 గంట‌ల‌కు – 100

Updated Date - Sep 30 , 2025 | 09:58 PM