సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vichitra: జ్యోతి అపూర్వ 'విచిత్ర'.. విడుదలకు సిద్దం

ABN, Publish Date - Dec 16 , 2025 | 04:30 PM

జ్యోతి అపూర్వ (jyothy poorvaj) ప్రధాన పాత్రలో  రవి రావణ్ రుద్ర, శ్రేయ తివారి నటీనటులుగా సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విచిత్ర’

జ్యోతి అపూర్వ (jyothy poorvaj) ప్రధాన పాత్రలో రవి రావణ్ రుద్ర, శ్రేయ తివారి నటీనటులుగా సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విచిత్ర’ (vichitra). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా సెన్సర్ పనులు పూర్తి చేసుకోంది.

ఈ సందర్బంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ 'తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ తో రూపొందిన చిత్రమిది. కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే సినిమా ఇది. ఇందులో భావోద్వేగాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ నిజాని అంజన్ ఇచ్చిన పాటలు ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటాయి. కొత్త సంవత్సరం లో విడుదలకి సిద్ధం చేస్తున్నాం' అని అన్నారు. 

Updated Date - Dec 16 , 2025 | 07:00 PM