Wednesday Tv Movies: బుధవారం, Nov 26.. ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అవనున్న సినిమాలివే
ABN, Publish Date - Nov 25 , 2025 | 11:56 AM
బుధవారం రోజున.. ప్రేక్షకులకు వినోదం అందించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా కొన్ని హిట్, సూపర్‌హిట్ సినిమాలను ప్రసారానికి సిద్ధంగా ఉంచాయి.
బుధవారం రోజున.. ప్రేక్షకులకు వినోదం అందించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా కొన్ని హిట్, సూపర్‌హిట్ సినిమాలను ప్రసారానికి సిద్ధంగా ఉంచాయి. ఉదయం నుంచీ రాత్రివరకు అన్ని వయసుల వారికి నచ్చేలా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ సినిమాల వరుస ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకోడానికి ఈ కిందిషెడ్యూల్‌పై లుక్ వేయండి.
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – మారణహోమం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – చిన్నబ్బాయి
ఉదయం 9 గంటలకు – అడవిదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఏడడుగుల బంధం
రాత్రి 9 గంటలకు – హలో ప్రేమిస్తారా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – వీధి
ఉదయం 7 గంటలకు – అమ్మ
ఉదయం 10 గంటలకు – మిస్సమ్మ
మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు
రాత్రి 7 గంటలకు – నర్తనశాల
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – యువరాజు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వీర
మధ్యాహ్నం 3 గంటలకు – ఆక్సీజన్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఒకే ఒక జీవితం
తెల్లవారుజాము 1.30 గంటలకు – ముద్దుల మొగుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
ఉదయం 7 గంటలకు – కలుసుకోవాలని
ఉదయం 10 గంటలకు – బొంబాయి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు – కలెక్టర్ గారు
సాయంత్రం 4 గంటలకు – కోరుకున్న ప్రియుడు
రాత్రి 7 గంటలకు – రాముడొచ్చాడు
రాత్రి 10 గంటలకు – అవేశం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – దబాంగ్3
తెల్లవారుజాము 3 గంటలకు – శ్రీరామ రాజ్యం
ఉదయం 9 గంటలకు – శివాజీ
సాయంత్రం 4.30 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – పిల్ల జమిందార్
తెల్లవారుజాము 3 గంటలకు – చినబాబు
ఉదయం 7 గంటలకు – రారాజు
ఉదయం 9 గంటలకు – రాజ కుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం
సాయంత్రం 6 గంటలకు – ముత్తు
రాత్రి 9 గంటలకు – స్పైడర్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – జనతా గ్యారేజ్
తెల్లవారుజాము 2 గంటలకు – రాజన్న
ఉదయం 5 గంటలకు – మాస్
ఉదయం 9 గంటలకు – రాజా రాణి
రాత్రి 11గంటటలకు – రాజా రాణి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు – షాక్
ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామా
సాయంత్రం 3 గంటలకు – చంద్రకళ
రాత్రి 6 గంటలకు – ఫిదా
రాత్రి 9 గంటలకు – మట్టీ కుస్తీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – జిల్లా
తెల్లవారుజాము 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – అద్భుతం
ఉదయం 11 గంటలకు – మార్యాద రామన్న
మధ్యాహ్నం 2 గంటలకు – జోష్
సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు – బెదురులంక
రాత్రి 11 గంటలకు – అద్భుతం