Theater Movies: ఈ వారం, Sep19.. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
ABN, Publish Date - Sep 16 , 2025 | 12:19 PM
ఈ వారం దేశం అంతటా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
🎬 ఈ వారం దేశం అంతటా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి! యాక్షన్, రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్… ప్రతి రకానికి చెందిన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. వీకెండ్‌ని ఎంజాయ్ చేయాలనుకునే సినిమాప్రియులకు ఇది మంచి అవకాశం. మీరు చూసే సినిమాను ఎంచుకుని థియేటర్‌కు వెళ్లేందుకు రెడీ అవ్వండి. వీటిలో మీకు నచ్చిన సినిమాలను ఎంపిక చేసుకుని ఈ వారంతంలో మీకున్న ప్రీ సమయంలో చూసి ఎంజాయ్ చేయండి.
అయితే.. ఒకటి కాదు రెండు కాదు చిన్నా, పెద్దా 50కి పైగానే సినిమాలు ప్రేక్షకుల ఎదుట తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రానున్నాయి. వీటిలో అత్యధికంగా తెలుగు నుంచే ఓ డజన్ సినిమాలు విడుదల కానుండగా అందులో విజయ్ అంటోని భద్రకాళి, అంకిత్ బ్యూటీ, మంచు లక్ష్మి దక్ష, వంటి పేరున్న చిత్రాలు ఉన్నాయి. ఇక హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల నుంచి సైతం ఆరేసి సినిమాలు థియేటర్ల బాట పట్టాయి.
ఈ వారం.. థియేటర్ సినిమాలు
Tamil
Kiss (Tamil)
Thandakaaranyam
Sakthi Thirumagan
Quotation Gang Part 1
PADAIYANDA MAVEERA
Kannada
Soul Mates
Khaali Dabba
Room No.111
Kamal Sridevi
Jotheyagi Hithavagi
Arasayyana Prema Prasanga
Malayalam
Mirage
HAAL
ODIYANGAM
PAITHALATTAM
Vala: Story Of A Bangle
Bengali
Kapal
Marathi
Zing
Aranya
Sabar Bonda
Aatli Baatmi Futlii
Kurla To Vengurla
Hindi
Vijeyta
Nishaanchi
Jolly LLB 3 Sep 19
Anveshan
Quotation Gang Part 1
Ajey: The Untold Story of a Yogi
English
Him
Splitsville
Afterburn
The Toxic Avenger
The Sound of Music 20
A Big Bold Beautiful Journey
Telugu
Trikaali
Beauty
Tunnel
MATTHURAA
Room No.111
Bhadrakaali Sep 19
Mr. Soldier
Quotation Gang Part 1
Daksha: The Deadly Conspiracy
Veera Chandrahasa (Telugu)
Andhela Ravamidhi
Ilanti Cinema Meereppudu Chusundaru
Assamese
Swahid Pranamo Tumak
Gujarati
Bharat Ni Dikri
Chattisgarhi
Balidani Raja Guru Balakdas
Garhwali
Raibaar