Wednesday Tv Movies: బుధవారం, ఆక్టోబర్ 29.. ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలివే
ABN, Publish Date - Oct 28 , 2025 | 05:47 AM
బుధవారం టీవీ ఛానళ్లలో వినోదం, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
బుధవారం టీవీ ఛానళ్లలో వినోదం, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు అన్ని వయసుల వారికీ నచ్చే విధంగా విభిన్న జానర్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. కుటుంబమంతా కలిసి చూసేలా ఈ రోజు టెలివిజన్ తెరపై రకరకాల సినిమాల విందు ఉండతోంది. మరి ఇక ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసేయండి..! 🎥✨
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – కాంచనమాల కేబుల్ టీవీ
రాత్రి 9.30 గంటలకు – డాక్టర్‌బాబు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – గుండమ్మ కథ
ఉదయం 9 గంటలకు – లారీ డ్రైవర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – కలిసి నడుద్దాం
రాత్రి 10.30 గంటలకు – తాళి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆనందం
ఉదయం 7 గంటలకు – పోలీస్
ఉదయం 10 గంటలకు – ప్రాణ మిత్రులు
మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన బంగారం
రాత్రి 7 గంటలకు – రుక్మిణి
రాత్రి 10 గంటలకు – రుస్తుం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – స్పీడ్ డాన్సర్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అమ్మోరు తల్లి
మధ్యాహ్నం 3 గంటలకు - డమరుకం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - బలరాం
తెల్లవారుజాము 1.30 గంటలకు – బంగారు కొడుకు
తెల్లవారుజాము 4.30 గంటలకు – మౌనరాగం
ఉదయం 7 గంటలకు – మా ఇంటికి వస్తే ఏం తెస్తారు
ఉదయం 10 గంటలకు – సీమశాస్త్రి
మధ్యాహ్నం 1 గంటకు – అపరిచితుడు
సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు
రాత్రి 7 గంటలకు – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
రాత్రి 10 గంటలకు – సంచలనం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – వసంతం
తెల్లవారుజాము 3 గంటలకు – బంగార్రాజు
ఉదయం 9 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 4.30 గంటలకు – కందిరీగ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – సాక్ష్యం
తెల్లవారుజాము 3 గంటలకు – ఆనందోబ్రహ్మ
ఉదయం 7 గంటలకు – శివగంగ
ఉదయం 9 గంటలకు – గాలివాన
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – మున్నా
రాత్రి 9 గంటలకు – భీమవరం బుల్లోడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – బాహుబలి2 (కంటిన్యూ)
తెల్లవారుజాము 2 గంటలకు – బాస్ ఐ లవ్ యూ
ఉదయం 5 గంటలకు – అర్జున్
ఉదయం 8 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు– చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – ఓం
ఉదయం 9 గంటలకు – బీమ్లా నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు – ఫ్యామిలీస్టార్
మధ్యాహ్నం 3 గంటలకు – లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అసాధ్యుడు (కంటిన్యూ)
తెల్లవారుజాము 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – మల్లన్న
ఉదయం 11 గంటలకు – కీడాకోలా
మధ్యాహ్నం 2 గంటలకు – సవ్యసాచి
సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జు యుద్దం
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ (లైవ్)
రాత్రి 10 గంటలకు – నవ మన్మధుడు