Tuesday Tv Movies: మంగళవారం.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Aug 18 , 2025 | 09:50 PM
ఎప్పటిలానే ఈ మంగళవారం కూడా తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రకరకాల సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.
ఎప్పటిలానే ఈ మంగళవారం కూడా తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రకరకాల సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ, థ్రిల్లర్... ఇలా అన్ని రకాల జానర్లకు చెందిన సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ కానున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా ఎమోషనల్ సినిమాలు, పాత క్లాసిక్స్ కూడా ప్రసారం కానున్నాయి. ఈటీవీ, జెమినీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ప్రధాన ఛానెల్స్‌లో కొత్తవి, పాతవి కలగలిపి ప్రసారం చేస్తుంటాయి. ప్రతి రోజూ సినిమాల జాబితా మారుతుంది, కానీ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వినోదం మాత్రం తప్పక ఉంటుంది. కాబట్టి, మరి ఈ మంగళవారం టీవీ మాధ్యమాల్లో మంచి సినిమా కోసం ఎదురుచూసే ఈ క్రింది జాబితాపై ఓ లుక్కేయండి.
మంగళవారం.. టీవీ సినిమాలివే
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీ మంజునాథ
ఉదయం 9 గంటలకు ఖైదీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు దీవించండి
రాత్రి 9 గంటలకు మన ఊరి పాండవులు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమించు పెళ్లాడు
ఉదయం 7 గంటలకు కాంచన సీత
ఉదయం 10 గంటలకు ప్రేమకానుక
మధ్యాహ్నం 1 గంటకు గిల్లి కజ్జాలు
సాయంత్రం 4 గంటలకు మాతో పెట్టుకోకు
రాత్రి 7 గంటలకు సూర్యవంశం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు పందెంకోడి2
మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్రుడు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు జీవిత రథం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు జస్టిస్ రుద్రమదేవి
తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రేమించిన కొత్తలో
ఉదయం 7 గంటలకు గొప్పింటి అల్లుడు
ఉదయం 10 గంటలకు చెక్
మధ్యాహ్నం 1 గంటకు ఎవడైతే నాకేంటి
సాయంత్రం 4 గంటలకు రాజూబాయ్
రాత్రి 7 గంటలకు చంటి
రాత్రి 10 గంటలకు శ్రీకారం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 1 గంటకు నువ్వులేక నేను లేను
తెల్లవారుజాము 3 గంటలకు బెండు అప్పారావు
ఉదయం 9 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 4.30 గంటలకు దోచెయ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కందిరీగ
తెల్లవారుజాము 3 గంటలకు ఆహా నా పెళ్లంట
ఉదయం 7 గంటలకు ఆజాద్
ఉదయం 9 గంటలకు రాక్షసి
మధ్యాహ్నం 12 గంటలకు హరివిల్లు
మధ్యాహ్నం 1.30 గంటలకు 36 వయసులో
మధ్యాహ్నం 3 గంటలకు కింగ్‌స్టన్
సాయంత్రం 6 గంటలకు అంతంపురం
రాత్రి 9 గంటలకు సికిందర్
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు సీత
తెల్లవారుజాము 2 గంటలకు సాహాసం
ఉదయం 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు జనక అయితే గనక
రాత్రి 11 గంటలకు జనక అయితే గనక
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు అనగనగా ఒక రోజు
ఉదయం 9 గంటలకు సింహా
మధ్యాహ్నం 12 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు A.R.M
సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు సత్యం సుందరం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు యముడికి మొగుడు
తెల్లవారుజాము 2 గంటలకు అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు ద్రోణాచార్య
ఉదయం 11 గంటలకు సైకో
మధ్యాహ్నం 2 గంటలకు ఖైదీ
సాయంత్రం 5 గంటలకు డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు గూఢాచారి
రాత్రి 11 గంటలకు ద్రోణాచార్య