Tuesday TV Movies: మంగళవారం,Dec 16.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Dec 15 , 2025 | 08:26 PM
మంగళవారం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలతో పాటు హిట్ సినిమాలు ఈ రోజు టీవీ తెరపై సందడి చేయనున్నాయి.
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల వీక్షకుల కోసం పసందైన వినోదం మరోసారి సందడి చేయనుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలతో పాటు హిట్ సినిమాలు ఈ రోజు టీవీ తెరపై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయి సినిమాల ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించేందుకు ఇది మంచి అవకాశం. మరి ఈ రొజు టీవీలలో వచ్చే సినిమాలేంటో ఓ లుక్కేయండి.
మంగళవారం, డిసెంబర్ 16.. టీవీ సినిమాల జాబితా
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – మనవరాలి పెళ్లి
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ముత్యాలముగ్గు
ఉదయం 9 గంటలకు – అక్క మొగుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడాళ్లా మజాకా
రాత్రి 9 గంటలకు – ఉగాది
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మన ఊరి పాండవులు
ఉదయం 7 గంటలకు – పాడిపంటలు
ఉదయం 10 గంటలకు – సుమంగళి
మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు – దీవించండి
రాత్రి 7 గంటలకు – తేనే మనసులు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జంబలకిడిపంబ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – పెద్దన్నయ్య
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3.30 గంటలకు – కిక్2
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - కెప్టెన్ మిల్లర్
తెల్లవారుజాము 1.30 గంటలకు – సంబరాల రాంబాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు – సిరివెన్నెల
ఉదయం 7 గంటలకు – పెళ్లైనకొత్తలో
ఉదయం 10 గంటలకు – ప్రేమకావాలి
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరుతల్లి
సాయంత్రం 4 గంటలకు – శంకర్‌దాదా జిందాబాద్
రాత్రి 7 గంటలకు – గోపాల గోపాల
రాత్రి 10 గంటలకు – నాగ పౌర్ణమి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
తెల్లవారుజాము 3 గంటలకు – వసంతం
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – పూజ
తెల్లవారుజాము 3 గంటలకు – క్షేత్రం
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – మిన్నల్ మురళి
మధ్యాహ్నం 12 గంటలకు – ఎవండీ పెళ్లి చేసుకోండి
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6గంటలకు –
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ఫిదా
తెల్లవారుజాము 2 గంటలకు – సత్యం
తెల్లవారుజాము 5 గంటలకు – సీతారామరాజు
ఉదయం 9 గంటలకు – పోకిరి
రాత్రి 11.30 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – గౌరవం
ఉదయం 9 గంటలకు – 90ML
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 3 గంటలకు – హలో గురు ప్రేమకోసమే
రాత్రి 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – L2: ఎంపురాన్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతమంచివాడవురా
తెల్లవారుజాము 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు
ఉదయం 11 గంటలకు – ఖైదీ
మధ్యాహ్నం 2 గంటలకు – 12 ఫెయిల్
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ
రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు